ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుస్తకాలు పట్టి చదివించే ప్రయత్నం చెయ్యడం తల్లితండ్రుల బాధ్యత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 02:00 PM

పదోతరగతి విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచఎం అమరనాథరెడ్డి పేర్కొ న్నారు. సోమవారం స్థానిక పాఠశాలలో పదోతరగతి విద్యా ర్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులను టీవీలకు దూరంగా ఉంచాలని, పుస్తకాలు పట్టి చదివించే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స కోఆర్డినేటర్‌ రవీంద్రారెడ్డి, ఉపాధ్యా యులు భాస్కర్‌నాయక్‌, నిర్మల, వెంకటేశ్వరరెడ్డి,నాగేశ్వర, నాగరాజ, దుర్వాసులునాయుడు, హైమావతిదేవి, శంకర, ఖదీర్‌బాషా, చంద్రశేఖ ర్‌, కల్పలత, ఉషాకుమారి, తారాదేవి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com