విద్యాశాఖ మంత్రి ఉద్యోగుల సమస్యలపరిష్కారానికి అవసరమైతే కాళ్లు పట్టుకోవాలని చెప్పడం మంత్రికి మతిభ్రమించినట్లుందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా ఆరోపించారు. కడప కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు దావుద్దీన, సుజాత, రాజశేఖర్‌రాహుల్, ప్రభాకర్, ఉషా తులసి, సుబ్బారెడ్డి, కరీముల్లా, కిరణ్‌కుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa