తెలుగువారి ఆరాధ్య గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని ఎర్రవంతెన వద్ద గల, ఎన్టీఆర్ మార్గ్, కాటన్ పార్క్ నందు విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని నిర్వహకులు ఇక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ, నాటక రచయిత, నటుడు ఎల్ బి శ్రీరామ్ పాల్గొని విగ్రహా ఆవిష్కరణ చేస్తారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa