ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలనొప్పిని క్షణాల్లో తగ్గించుకోండిలా

Life style |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 11:50 AM

చాలా మంది తలనొప్పితో తీవ్రంగా భయపడుతుంటారు. మన వంటింట్లోనే చిన్నపాటి చిట్కాలతో దీని నుండి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిని తగ్గించడంలో సైంధవ లవణం మనకు ఎంతగానో సహాయపడుతుంది. దీనికోసం 8 లవంగాలను రోట్లో వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత దీనిలో పావు టీ స్పూన్ సైంధవ లవణం వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. తర్వాత దీంట్లో నీళ్లు వేసి ఒక ముద్దలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గోరు వెచ్చని ఆవు పాలల్లో లేదా గేదె పాలల్లో వేసి బాగా కలపి, తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ పాలను తాగడం వల్ల చాలా ఈజీగా తలనొప్పి తగ్గుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com