ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే అఖిలపక్ష సమావేశం

national |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 12:29 PM

కేంద్రం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంజి. వచ్చే ఏడాది సెప్టెంబరులో భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సదస్సుకు సంబంధించి సూచనలు, వ్యూహాలను గూర్చి ఈ సమావేశంలో చర్చించనున్నారు. మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అయితే తాను పశ్చిమ బెంగాల్ సీఎంగా కాకుండా తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ హోదాలో ఈ సమావేశంలో పాల్గొంటానని మమత చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com