యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పగలు, రాత్రి యాలకుల పాలు తాగితే నిద్రలేమి దూరం అవుతుంది. పాలు మరియు యాలకులలో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో కాల్షియం లెవెల్స్‌ని పెంచి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. యాలకులు అనేక పోషక మరియు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.