చాలా మందికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. జుట్టు సమస్యల నివారణలో నువ్వుల నూనె కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. ఇందులో విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. నువ్వుల నూనె స్కాల్ప్‌పై ఉండే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గించి జుట్టును సిల్కీగా మార్చుతాయి. ఇది జుట్టు రాలడాన్ని కూడా దూరం చేస్తుంది.