తాడేపల్లి లోని ముఖ్య మంత్రి క్యాంప్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు మంత్రి కాకాని తో పాటు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.