సహజీవనం చేస్తోన్న శ్రద్ధావాకర్‌ను దారుణంగా హత్య చేసిన ఆప్తాబ్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే, ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అతడు ఆసక్తికనబరిచాడు. ఆయా ఎన్నికల్లో గెలుపు ఎవరిదని జైలు అధికారులను ఆప్తాడ్ ప్రశ్నించడం గమనార్హం. అతడు శ్రద్ధాను చంపేసి.. మృతదేహన్ని 35 ముక్కలు చేసిన విషయం తెలిసిందే.