ఉసిరి పొడి వల్ల అనేక ఆరోగ్య లాభాలున్నాయి. ఉదయాన్నే కడుపును శుభ్రం చేసుకోవడానికి ఈ ఉసిరి పౌడర్ బాగా పనిచేస్తుంది. అలాగే అధిక బరువు ఉన్న వారు దీనిని తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. జీర్ణ సమస్యలుండేవారికి ఈ ఉసిరి పొడి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే శ్వాస కోశ సంబంధింత సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరిపొడిని వాడకపోవడమే మంచిది.