ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 14న తమిళనాడు క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ

national |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 11:57 AM

ఈ నెల 14న జరుగున్నతమిళనాడు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగనుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ తన కుమారుడు ఉదయనిధికి క్యాబినెట్‌లో స్థానం కల్పిస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై అధికార పార్టీ కానీ, దయానిధి కానీ స్పందించకపోవడంతో అది నిజమేనని విశ్లేషకులు అంటున్నారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తన వారసుడిని మంత్రివర్గంలోకి తీసుకుని యువజన సంక్షేమ, క్రీడా శాఖ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని సమాచారం. ఉదయనిధి స్టాలిన్‌ ప్రస్తుతం చెన్నైలోని చెపాక్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com