కదిరి పట్టణ కేంద్రంలోని కోర్ట్ రోడ్డు వెటర్నరీ హాస్పిటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఏ ఫ్యామిలీ కేర్ హాస్పిటల్ ను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ కదిరి ప్రాంత వాసి అయిన డాక్టర్ టీఎస్ మహమ్మద్ ముస్తఫా ఎక్కడెక్కడో చదివి స్థానికంగా మన ప్రాంతంలో సేవలందించాలన్న సదుద్దేశంతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం అన్నారు.