మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు అదనపు నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ హైకోర్టుకు తెలిపింది. మృతుల కుటుంబాలకు మొత్తం రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని అఫిడవిట్ లో పేర్కొన్నారు. క్షతగాత్రులకు రూ.లక్ష సాయం అందజేస్తామని చెప్పారు. ఈ అక్టోబర్‌లో మాచు నదిపై వంతెన కూలి 134 మంది ప్రాణాలు కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa