శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్పోస్ట్ వద్ద రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినివైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హిందూపురంలో జేవీఎస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న వైసిపి నాయకుల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న మంత్రని ఘన స్వాగతం పలికి భారీగా కాన్వాయిలో హిందూపురంకు బయలుదేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa