బ్రౌన్ షుగర్ గొప్ప సౌందర్య లక్షణాలను కలిగి ఉంది. ఇంట్లో ఉంటే పార్లర్లకు వెళ్లాల్సిన పనిలేదు. పెసరపిండిలో బ్రౌన్ షుగర్ కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం అద్దంలా మెరిసిపోతుంది. లేదంటే టమాటా ముక్కతో కలిపి ముఖానికి రాసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి వ్యాక్స్ కాంతివంతంగా మారుతుంది.