అధిక రక్తపోటు ప్రాణాపాయం. దీన్ని నియంత్రించాలంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చళ్లు, మాంసం, స్వీట్లు, పిజ్జా, చిప్స్ వంటి వాటిని తీసుకుంటే గుండెపోటు, అధిక రక్తపోటు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటికి దూరంగా ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని సూచించారు.