మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడు (గోకరాజు రామరాజు కుమారుడు) ఆదిత్య వర్మ వివాహ రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్‌లో ఈ రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్ నూతన వధూవరులు సాయి సంజన, ఆదిత్య వర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి ఆయన ఆశీస్సులు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa