బూర్జ మండలం ఉప్పినివలస సుంకరపేట, హాసనుమయ్యా పేట, శాలికం, కోరగాం, కొల్లివలస , కాంట్లం తదితర గ్రామాల్లో శనివారం జిల్లా డప్పు కళాకారుల సంఘం మహాసభలకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా దళితడప్పు కళాకారుల సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను ఈనెల 20వ తేదీన కొత్తూరు మండల కేంద్రంలోని రామాలయం మఠం ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa