ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూముల సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 22, 2022, 11:21 AM

పల్నాడు జిల్లాలో ప్రభుత్వ అవసరాల కోసం వ్యవసాయ రంగ భూములు సేకరణ కార్యక్రమం వేగవంతం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా రెవెన్యూ అధికారులు, మండల తాహశీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ పథకాలపై సమీక్ష బుధవారం నిర్వహించారు. షెడ్యూల్ కులాల, సామాజిక వర్గాల స్మశాన వాటికలు ఏర్పాటు చేసుకునేందుకు భూములను సేకరించాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com