ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సబ్జా గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Dec 22, 2022, 10:59 PM

సబ్జా గింజలును సాధారణంగా పానీయాల్లో కలుపుకొని తాగుతారు. కానీ సబ్జా గింజలు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అధిక బరువు ఉన్నవారు సబ్జా గింజలు తింటే బరువు తగ్గుతారు. వీటితో జీర్ణ సంబంధిత, గ్యాస్, యాసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి. సబ్జా గింజలను పొడిచేసి గాయాలపై వేసి కట్టు కడితే త్వరగా మానిపోతాయి. సబ్జా గింజలను నీటిలో కలుపుకొని తాగితే తలనొప్పి, నీరసం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com