రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పది నెలలుగా సాగుతున్న పోరుకు స్వస్తి పలకాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. “మేము దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాము. శత్రుత్వ తీవ్రత భరించలేని నష్టాలకు దారి తీస్తుంది. అన్ని సాయుధ పోరాటాలు దౌత్య మార్గంలో ఏదో ఒకరమైన చర్చల ద్వారానో, లేదంటే మరోలానో ముగుస్తాయి.” అని పుతిన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa