ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 10:27 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరవుతున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పీసీసీ అధ్యక్షులకు మల్లికార్జున ఖర్గే మార్గనిర్దేశం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa