ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళిలో ప్రేమ, కరుణ, శాంతి వెల్లి విరియాలని, ఆ గుణాలు ఉన్న మనిషి పరిశుద్ధుడు అవుతాడని పేర్కొంటూ.. క్రీస్తు బోధనలు అందరికీ అనుసరనీయమని బాలకృష్ణ పేర్కొన్నారు. పేదలకు చేతనయిన సాయం చేసి ఆదుకోవాలని... రోగులు, బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa