ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చర్మసమస్యలకు ఇలా చెక్‌ పెట్టండి

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Dec 27, 2022, 11:12 AM

తులసి చర్మ సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా తులసి మేలు చేస్తుంది. తులసిలో విటమిన్లు, మినరల్స్, ఎలెక్రోలైట్స్, మరియు ఫీతోనూట్రిఎంట్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై వచ్చే మొటిమలు, చర్మ సంబంధిత రుగ్మతలను తగ్గించడంలో ఉపయోపడుతుంది. తాజా తులసి ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధి అయి మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి. తులసి ఆకులపొడిని , రోజ్ పౌడర్ తో కలిపి ముఖానికి పట్టిస్తే చర్మరంధ్రాలు తెరుచుకొని, మొటిమలు, చర్మసమస్యలు తగ్గుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com