మంగళగిరిలో ఏపీఐఐసీ బిల్డింగ్ లో 236వ బోర్డు మీటింగ్ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంకు కాజీపేట పట్టణానికి చెందిన ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి ఇతర డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఐఐటి డైరెక్టర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ. మైదుకూరు ఇండస్ట్రియల్ పార్కు కు స్థలం ఇంకా కేటాయించాల్సిన అవసరం ఉన్నదని సమావేశంలో విన్నవించడం జరిగినది. ఈ విన్నపంపై చైర్మన్ సానుకూలంగా స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa