చంద్రబాబు నాయుడు సభలో టీడీపీ కార్యకర్తలు చనిపోవడం తీవ్రంగా కలచివేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒకేసారి 7 మంది టీడీపీ కుటుంబ సభ్యుల్ని కోల్పవడం మాటలకు అందని విషాదం. కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటు.చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకూడదని దేవున్ని ప్రార్థిస్తున్నాఅని కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa