లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వాటిలో LIC జీవన్ ప్రగతి ప్లాన్ వలన చాలా లాభాలు వున్నాయి. ఈ స్కీమ్ తీసుకుంటే రోజుకు 200 రూపాయలు అంటే నెలకి ఆరు వేలుని డిపాజిట్ చెయ్యాల్సి వుంది. ఏడాదికి 72 వేల రూపాయలు. ఇలా మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీకు బోనస్ తో కలిపి రూ.28 లక్షలు వస్తాయి. ఈ ప్లాన్‌లో రిస్క్ కవర్ ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతుంది. ఒకవేళ పాలసీదారు మరణించినట్లయితే కుటుంబానికి లేదా నామినీకి బోనస్ హామీ వస్తుంది.