తలుపుల మండలం మడుగుతాండలో మారెమ్మ దేవాలయం నిర్మాణమునకు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి గురువారం లక్ష రూపాయల విరాళాన్ని ఎంపీపీ మహమ్మద్ రఫీ నాయక్ మరియు సర్పంచ్ కుమారి భాయ్ ల ద్వారా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పురుషోత్తమ రెడ్డి, నరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఫయాజ్ అహ్మద్, గుణరంజన్ రెడ్డి, దేవేంద్ర నాయక్, గోపాల్ రెడ్డి, రంగారెడ్డి, మౌలాలి తదితర వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa