శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలోని కేజిబివి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత ట్యాబ్లను పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ ఆధ్వర్యంలో 8దవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఎంఆర్వో, ఎంపీడీఓ, ఎంఇఓ, ఎంపీపీ, జెడ్ పి టి సి, మండల కన్వీనర్, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు , సర్పంచులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa