ఒంగోలు లాజిక్ అకాడమీ ఆధ్వర్యంలో త్వరలో భర్తీ కానున్న ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువతీ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ పాలపర్తి విజయభాస్కర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో లోకల్ యాప్ తో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు జనవరి మూడో తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని విజయభాస్కర్ తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa