టిబెటన్ బౌద్ధమత ప్రధాన గురువు దలైలామా బీహార్‌లోని బుద్ధగయాను సందర్శించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దలైలామాపై గత రెండేళ్లుగా గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో చైనా మహిళను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బీహార్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళ ఊహా చిత్రాలను విడుదల చేశారు. పెద్దఎత్తున వెతకగా, చివరకు ఆమెను పట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa