గోరంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ కేసులో పట్టుబడిన 73 ద్విచక్ర వాహనాలు, ఒక కారును శుక్రవారం ఉదయం 10గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు గోరంట్ల సి ఐ ఎం. సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వేలం పాటలో పాల్గొన్నదలచినవారు రూ, 3000 డిపాజిట్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తీసుకురావాలని సి ఐ ఎం. సుబ్బరాయుడు తెలిపారు.