Life style | Suryaa Desk | Published :
Fri, Dec 30, 2022, 10:58 AM
చాలా మంది డార్క్ చాక్లెట్లను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. డార్క్ చాక్లెట్‌లో పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి గుండె వ్యాధులను నిరోధిస్తుంది. అంతేకాకుండా రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. రోజూ ఒక చిన్న సైజ్ డార్క్ చాక్లెట్ బార్ తింటే రక్తపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటిలోని కెఫైన్ మానసికంగా ఉత్తేజపరిచి ఏకాగ్రతను పెంచుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com