ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్

national |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 11:01 AM

ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, తన తల్లి మరణంపై ప్రధాని మోదీ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. "మహిమాన్వితమైన శతాబ్ధి భగవంతుని పాదాల చెంతకు చేరింది. అమ్మలో నేనెప్పుడూ నిస్వార్థ కర్మయోగి చిహ్నాన్ని చూసేవాడిని. ఆమె జీవితమంతా విలువలకు కట్టుబడి ఉన్నారు" అని మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోదీ తన తల్లి ఫోటోను షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com