ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతులకు సంతాపం తెలిపిన టీడీపీ శ్రేణులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 04:26 PM

బుధవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరు సభలొ తొక్కి సలాటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు సంతాపం సభ నిర్వహించారు. మృతి చెందిన కార్యకర్తల ఆత్మ శాంతించాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ , మండల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com