శ్రీసత్యసాయి మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం మోరుబాగలు గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యమాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక టీడీపీ నాయకులతో కలిసి వైసీపీ ప్రభుత్వం పై ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియజేసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేక ను తెలియజేయాలని ప్రజలకు చైతన్యం కల్గించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దనకుంటప్ప ,పట్టణ అధ్యక్షుడు మనోహర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మంజునాథ్ ,సర్పంచ్ నారాయణప్ప, నాగరాజు, ఆచారి పాళ్య స్వామి గ్రామపంచాయతీ అధ్యక్షులు నాగరాజు ,ఎంపీటీసీ అభ్యర్థి మంజునాథ్, కాంట్రాక్ట్ మంజునాథ్, జిల్లా మాజీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ శివ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, క్లస్టర్ ఇంచార్జ్ లక్ష్మి నరసప్ప, భీమరాజు, మాజీ ఆసుపత్రి కమిటీ ఛైర్మన్ గురుమూర్తి, నరసింహప్ప బూతే గౌడ్ తెలుగు యువత కార్యదర్శి శ్రీకాంత్ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ అనిల్ నాగభూషణ ,మాజీ సర్పంచ్ లు, మాజీ పురుషోత్తం వైస్ ఎంపీపీ రాజన్న ,ఎక్స్ ఎంపీటీసీ క్రిష్టప్ప ,జయన్న, తిప్పేస్వామి ,చార్జ్ కాంతరాజు ,ఎక్స్ ఎంపీటీసీ వెంకటేష్, సర్పంచ్ నారాయనప్ప, పీటీసీలు యువ మాజీ నారాయణప్ప, బూదిపల్లి జయరామప్పనాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.