కొండేపి మండలం పెట్లూరు గ్రామానికి చెందిన ఈదమూరి రాజేశ్వరి కందుకూరు రోడ్ షోలో ప్రమాదవశాత్తు మరణించింది. అమె చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించుటకు శనివారం మధ్యాహ్నం 1 గంటలకు పెట్లూరు గ్రామానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నట్లు స్ధానిక నాయకులు తెలిపారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల వారు భారీగా తరలిరావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa