ఉత్తర్ ప్రదేశ్ బదాయూ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వజీర్‌గంజ్ పరిధి సైద్‌పుర్‌కి చెందిన దిల్షాన్(20) ముంబయిలో ఉంటూ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఇటీవల స్వగ్రామం వెళ్లిన దిల్షాన్ సోదరుడు, స్నేహితులతో తెల్లవారుజామున చలి మంటలు వేసుకుని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో చలిలో చెరువులో ఎవరు దిగి ఈత కొడతారని పందెం వేసుకున్నారు. పందెంలో నెగ్గేందుకు దిల్షాన్ చెరువులో దూకి ఈత కొడుతుండగా నీటిలో మునిగి మరణించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa