ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిలకడగా పంత్‌ ఆరోగ్యం

sports |  Suryaa Desk  | Published : Sun, Jan 01, 2023, 09:34 AM

ఉత్తరాఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడు వేగవంతంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. కుటుంబీకులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా, అతడు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పంత్‌కు నుదిటితో పాటు, మోకాలు, వీపు భాగంలో గాయాలయ్యాయి. పంత్‌కు చిన్న ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com