టమోటోలలో క్యాల్షియం, విటమిన్లు, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. టమోటోలో లైకోపీన్ అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పరిగణిస్తారు. టమోటో రసం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. 3 టమోటోలను బాగా ఉడికించి, మిక్సీలో గ్రైండ్ చేసి బెల్లం చేర్చి మూడు పూటలా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.