సింగనమల మండల వ్యాప్తంగా ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పింఛన్లదారులకు పింఛన్లను సోమవారం డిసిఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామ్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగనమల ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మన శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఫించన్లను అందిస్తున్న ఘనత సీఎం జగనన్నకు దక్కుతుందని తెలియజేశారు. పింఛన్ల కోసం ఎవరి దగ్గరకు వెళ్ళకుండా అర్హత ఉంటే ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa