శ్రీశైలంలో దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా నిత్యకళారాధన వేదికపై విభూతి లోవరాజు వారి బృందం, తూర్పుగోదావరి జిల్లా వారిచే కంజెరకథ ( పార్వతీకల్యాణం) పై బుర్రకథ కార్యక్రమం భక్తులను అలరించింది. ఈ బుర్రకథకు వి. చక్రి, విప్ప గోవిందరాజులు సహాయకులుగా వ్యవహరించారు. కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa