ట్రెండింగ్
Epaper    English    தமிழ்

206 పరుగులు చేసిన శ్రీలంక

sports |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 09:07 PM

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 పూణేలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో శనక 56, కుశాల్ మెండిస్ 52, అసలంక 37, నిస్సాంక 33 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, చాహల్ 1 వికెట్ తీశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa