ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూల్చివేతలపై సుప్రీం సంచలన తీర్పు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 11:29 AM

ఉత్తరాఖండ్ లోని హల్ ద్వాని ప్రాంతంలో 2 రోజులుగా అలజడి కొనసాగుతోంది. తమ భూములను ఆక్రమించి నివాసం ఉంటున్నారని ఇండియన్ రైల్వేస్ అక్కడి ప్రజలపై ఆరోపించగా.. హైకోర్టు సైతం నిర్మాణాలు తొలగించాలని ఆదేశించింది. దీనిపై స్థానికులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇప్పటికిప్పుడు నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఆపేయాలని ఆదేశించింది. రాత్రికి రాత్రే 50 వేల మందిని బయటకు పంపడానికి వీల్లేదని వేరే పరిష్కారం చూడాలంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com