ఉత్తరాఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్‌పంత్ ప్రస్తుతం ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8-9 నెలల సమయం పడుతుందని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు బీసీసీఐకి తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో పంత్ ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాది ఆసియా కప్, భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa