బ్రాండ్ ఇండియా'ను నాణ్యతలో గ్లోబల్ లీడర్‌గా మార్చడంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్ ) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం అన్నారు.న్యూఢిల్లీలో బిఐఎస్ 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.'బ్రాండ్ ఇండియా'ను నాణ్యతలో గ్లోబల్ లీడర్‌గా మార్చడంలో బిఐఎస్ కీలక పాత్ర పోషిస్తోందని గోయల్ అన్నారు. బీఐఎస్ 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.