ఢిల్లీలోని రద్దీగా ఉండే సదర్ బజార్ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వంటగ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. సిలిండర్లు తీసుకెళ్తున్న ఓ కూలీ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దేశం నలుమూలల నుండి వ్యాపారులు ఇక్కడికి వస్తూ బట్టలు, బొమ్మలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa