చింతపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పీచు వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు పైల్స్ నివారిస్తుంది. చింత చిగురును ఉడికించిన నీటిని పొక్కిలిస్తే వాపు, గొంతు నొప్పి, మంట వంటి సమస్యలు తగ్గుతాయి. నోటి పూతలను తగ్గించే అద్భుత ఔషధంగా పని చేస్తుంది. నోటిపూతలకు అద్భుత నివారణగా పనిచేస్తుంది. ఎర్ర రక్త కణాలను పెంచడానికి పనిచేస్తుంది.