national | Suryaa Desk | Published :
Mon, Jan 09, 2023, 08:42 AM
బిహార్‌లోని కిరాత్‌పుర్ గ్రామస్థులు ‘అంబానీ’ సేతు పేరిట ఓ వంతెన నిర్మించారు. 4 జిల్లాలతో అనుసంధానంగా ఉన్న గ్రామమిది. వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా వేడుకుంటున్నా అధికారులు కనుకరించకపోవటంతో రూ.6 లక్షలు చందాలు వేసుకుని గ్రామస్థులే నిర్మించుకున్నారు. ప్రభుత్వ తీరు అందరికీ తెలియాలని ఆ వంతెనకు వెరైటీగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ పేరును పెట్టారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com