ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే మనవడిని కొట్టిచంపారు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 09, 2023, 08:47 AM

యూపీలోని మనూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేదార్ సింగ్ మనవడిని దారుణంగా కొట్టిచంపారు. కేదార్ సింగ్ మనవడు హిమాన్షు సింగ్ మను జిల్లాలోని మహౌర్ లో ఓ పంచాయితీ పరిష్కరించడానికి వెళ్లాడు. అక్కడ గొడవ జరిగింది. దీంతో హిమాన్షుపై ఎనిమిది మంది కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసి, సమీపంలోని గ్రామంలో పడేశారు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com